గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గ్రామపంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి లేదా అసెంబ్లీ ముట్టడిస్తాం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…