గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కడ్తాల్…