తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నా బాధితుడు రత్నకుమార్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : కరీంనగర్ జిల్లా రేకుర్తి మండలానికి చెందిన కొంతమంది ముస్లిం మహిళలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాధితుడు రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశబ్దాల…