Tag తీగుల్ ను మండలంగా ప్రకటించకపొతే రాబోవు రోజుల్లో ఎన్నికలను బహిష్కరిస్తాం

తీగుల్ ను మండలంగా ప్రకటించకపొతే రాబోవు రోజుల్లో ఎన్నికలను బహిష్కరిస్తాం

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి  400వ రోజుకు చేరుకున్నాయని గ్రామ సాధన సమితి సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా తిగుల్ మండల సాధన సమితి ఆద్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేశారు.…

You cannot copy content of this page