దత్తత పేరుతో కొడంగల్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17: పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పెట్ దుద్యాల కొత్తపల్లి మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.కొడంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని బీఆర్ ఎస్ ప్రభుత్వం కొడంగల్ ప్రాంత ప్రజలను మోసం చేసిందనీ అన్నారునారాయణపేట్-కొడంగల్…