ప్రజలతో అధికారులు మమేకమై పని చేయాలి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని…