ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గం..బషీరాబాద్ మండలం..రెడ్డి ఘనపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజ్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే అసలు చిరునామా అన్నారు.…