Tag మంగళపల్లి – చెన్నారం వాగు పై బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి

మంగళపల్లి – చెన్నారం వాగు పై బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 :   కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఆయా శాఖల మంత్రులు కలిసినట్లు ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. తాలూకాలోనీ వివిధ పనుల పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ఆయా శాఖల…

You cannot copy content of this page