ప్రకృతి ప్రళయంలో వయనాడ్
ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…