విచారణ కమిషన్‌ల నియామకం
ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలం అయిపోయింది. ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది. విచారణ కమిషన్ల చట్టం 1956…