ఆత్మరక్షణ
నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే…