సమంత విడాకులకు కెటిఆరే కారణం
సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది…