కులగణన అంటేనే ప్రధానికి భయం
బీజేపీ బహుజన వ్యతిరేకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 23: కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ బహుజన వ్యతిరేకి ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు. బహుజనులు వారి హక్కులను పొందడం మోదీకి బహుశా…