పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..
విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్లతో దావత్ చేసుకునేవాళ్లను సామజికంగా బహిష్కరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు ఏఎంవీఐలకు నియామక పత్రాలను అందజేసిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : అధికారం చేపట్టిన 10 నెలల్లోనే 50వేల ఉద్యోగాలను భర్తీచేసిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్…