అంతరాగ్ని…
కవిత్వ తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కవి కవిత్వాన్ని అందించడానికి ముందు పడిన అంతర్మథనాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశలు, కాసిన్ని కన్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మరికొన్ని అమృత భావాలు కలగలిసి కవిత్వం పరివ్యాప్తమై మేధోసీమకు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజన సమ్మేళనమైన కవిత్వంలోని ధ్వనిని అర్థం చేసుకుంటే కవిలోని అంతః చైతన్యం అర్థమౌతుంది.…