ఫలితమివ్వని బాల్య వివాహ నిరోధక చట్టం!
దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పదే పదే చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు. విధానాలు , చట్టాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు , రాజకీయ నాయకులు అధికారులు సామాజికవేత్తలు జోక్యం చేసుకొంటున్న ఫలితం కనిపించడంలేదు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2023-24 లో దాదాపు 11 లక్షల మంది మైనర్‌లకు వివాహాలు…