రక్తస్రావ సంబంధ రుగ్మత హీమోఫీలియా..!
17 ఏప్రిల్ ‘ప్రపంచ హీమోఫిలియా దినం’ రక్తస్రావానికి, రక్తం గడ్డకట్టే (బ్లడ్ క్లాటింగ్) ప్రక్రియల లోపాలకు సంబంధించిన అనువంశిక రక్త రుగ్మతగా ‘హీమోఫిలియా’ను గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్-19 వ్యాధి పెద్ద సమస్యగా మారింది. సమాజంలో హీమోఫిలియా, ఇతర సంబంధిత…