డెంగ్యూ జ్వరాల నియంత్రణపై చైతన్య కార్యక్రమాలు
రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగ్యూ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ పట్టణాలలో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్…