Tag bhadrachalam

గుండెపోటుతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాటు భద్రాచలం ప్రజలకు సేవలు అందించిన కుంజా సత్యవతి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జాతి నొప్పి రావడంతో ఒకటా కొట్టిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం…

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన సిఐ నాగరాజురెడ్డి

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు…

ప్రాణం ఉన్నంత వరకు తెలుగు ప్రజల కోసం పాటుపడతా

కరకట్టను ముంపు ప్రాంతాల వరకు పొడిగించాలి భద్రాచలం కరకట్ట ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది భద్రాచలం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా…

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి 

 తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు  మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్‌ ‌మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్‌ ‌మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…

You cannot copy content of this page