Tag bharat jodo

భారత్ జోడో పాద యాత్ర లో అపశృతి..

 బుధవారం భారత్ జోడో పాద యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్ పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది. ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్ లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా నెట్టడంతో నేలపై పడిపోయి నట్లు తెలుస్తుంది.  తీవ్రమైన గాయంతో  తలను గాయం నుండి కాపాడుతుండగా, అతని…

మేడ్చల్ జిల్లా లో ప్రవేశించిన భారత్ జోడో

  – రాహుల్ రాకతో జనసంద్రమైన రోడ్లు.. – స్థానిక నాయకుల ఘనస్వాగతం… మేడ్చల్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబరు 02: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర జోరందుకున్నది. స్థానిక నాయకులతో కలిసి బుధవారంకూకట్ పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా బాలానగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున…

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు మహేశ్వరం, అమనగల్లు ప్రజాతంత్ర నవంబర్ 1: భారత్ జూడో యాత్రలో బాగంగా.. మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర పాతబస్తీలో ప్రజల నీరాజనాలు మధ్య కొనసాగింది. ప్రజలు జాతీయ జెండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఊటీపడేలా ఏర్పాటు చేసిన…

రాహుల్ యాత్రకు జననీరాజనం

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 1 : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 55వ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. తొండుపల్లె నుండి ప్రారంభమైన జోడోయాత్ర శంషాబాద్ ఆరంఘర్ మీదుగా…

మహిళా సంఘాల తో రాహూల్ సమావేశం

  భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో  ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి  మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి…

నగారా భేరి మోగించిన రాహుల్ గాంధి

  *ప్రాచీన కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన అతీ ప్రాచీనమైన నగా రాభేరి కళారూపాన్ని మంగళవారం శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ జీ ఎదుట ప్రదర్శించారు. కొమ్ము బూరలు…

షాపూర్‌ ‌వద్ద రద్దయిన రాహుల్‌ ‌కార్నర్‌ ‌సభ

పాలమాకుల వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు భద్రతా కారణాల వల్ల రద్దయినట్లు సమాచారం ప్రతి రోజు పాద యాత్ర అనంతరం సమీపంలోని ఏదో ఒక సెంటర్‌లో రాహుల్‌ ‌గాంధీ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పెద్ద షాపూర్‌ ‌గేటు వద్ద రాహుల్‌ ‌గాంధీ సభను…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్   నృత్యం 

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్  నృత్యం Name(required) Email(required) Website Message Submit   *ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క *భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన  ఖమ్మం జిల్లా ఆదివాసీలు…

You cannot copy content of this page