Tag bheesmudu

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

భీష్ముడు

వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…

You cannot copy content of this page