భీష్ముడు
బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు…