Tag BRS Leader Harish Rao

ఉపాధ్యాయుల‌కు నీతి వ‌చ‌నాలు చెప్ప‌డం సిగ్గుచేటు..

రేవంత్ లాంటి ఎన్నో కొరివి ద‌య్యాల‌ను తుద‌ముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం.. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…

మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

Mallanna Sagar Reservoir

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం…

హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌…

టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

రైతు రుణ మాఫీపై కొత్త తంటా

ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు…

ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌…

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

ఎమ్మెల్యే గూడెం పార్టీ మారడం అన్యాయం కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవొద్దు కాంగ్రెస్‌ ‌హమీల్లో ఒక బస్సు తప్ప అన్నీ తుస్సే… మళ్లీ పుంజుకుని సత్తా చాటుతాం త్వరలోనే విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్న హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, జూలై 17 : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం…

You cannot copy content of this page