ఇంటింటి సర్వేపై తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు..
మేర కులుస్తులు పాల్గొనాలని రాష్ట్ర మేర ఐకాస పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున…