Tag Caste census Survey

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…

కులగణన సర్వేతో అన్ని వర్గాలకు న్యాయం

Justice for all communities with caste census survey

ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ దుష్ప్రచారాలను నమ్మొద్దని హితవు ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన  తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎం‌సీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని..  150 ఇండ్లకు…

కుల గణనపై తప్పుడు ప్రచారాలు న‌మ్మొద్దు..

సంప‌ద‌ను అంద‌రికీ స‌మానంగా పంచ‌డ‌మే ల‌క్ష్యం కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందనడం అర్ధరహితం రేషన్‌ ‌కార్డులు, పింఛన్లలో కోతలు విధించ‌బోం కులగణనపై ఎన్నికల ముందే రాహుల్‌ ‌గాంధీ ప్రచారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ‌కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్థ‌రహితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం• భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ• దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు • ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌తెలంగాణలో జరిగే…

You cannot copy content of this page