బాల కార్మికుల వెతలు
పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…