Tag CM KCR

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ – నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి   మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ…

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

  – ఆర్య వైశ్యులకు ఎవరు ఇవ్వనన్ని పదవులు ఇచ్చింది, గౌరవించిన పార్టీ బిఆర్ఎస్ – ప్రతి ఆర్య వైశ్యుడు కారు గుర్తుకు వోటు వేసి, తమ కృతజ్ఞత చాటుకోవాలి బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి    మహేశ్వరం,ప్రజాతంత్ర: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు రాహుల్‌ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో…

సీ ఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య

నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి…

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్..

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్.. లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగమునిర్వహించారు.శతచండీ యాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము,…

ప్రగతి భవన్ లో దసరా వేడుకలు

  ప్రగతి భవన్ లో దసరా వేడుకలు • కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి  • శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కేసీఆర్ • రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సిఎం…

You cannot copy content of this page