Tag CM KCR

తెలంగాణ కు నిత్య విజయాలు…: సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరు తో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి…

సబ్బండ వర్గాల సమిష్టి పండుగ..: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

    సీ ఎం కేసీఆర్ ” సద్దుల బతుకమ్మ ” శుభాకాంక్షలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు ఆఖరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు.…

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా…మీతోనే గడుపుతా..

కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం గజ్వేల్‌ నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : గజ్వేల్‌ నియోజకవర్గంలోని బిడ్డలు తనను కడుపులో పెట్టుకుని రెండుసార్లు…

యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

  యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా…

అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ

   మరోసారి అవకాశం ఇవ్వండి శ్రీనాడు నేతన్నల బలవన్మరణాలు చూసి ఏడ్పు వొచ్చేది శ్రీఅందుకే అధికారంలోకి వొచ్చిన వెంటనే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొంతమేర ఉపాధి కల్పించాం శ్రీధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండండి సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిరిసిల్ల మరింత అభివృద్ధికి మరొక అవకాశం ఇవ్వండి : మంత్రి కేటీఆర్…

సాదా…సీదగా దాబాలో చాయ్‌…

  సిద్ధిపేటలో చాయ్‌ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్‌ తాగిన సీఎం కెసిఆర్‌   సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్‌ వెళుతున్న సీఎం కెసిఆర్‌ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్‌ త్రాగారు.. సిద్దిపేట చాయ్‌ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు…

కాంగ్రెస్‌తో మళ్లీ దలారుల రాజ్యమే

  ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్‌ ‌భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌   ‌యాదాద్రి…

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా…

You cannot copy content of this page