Tag CM KCR

అం‌గన్‌ ‌వాడీలకు ఆత్మగౌరం

ఆత్మ విశ్వాసం నింపిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ‌దే.. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌ ‌లో తక్కువ వేతనాలు అంగన్‌ ‌వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌డబుల్‌ ఇం‌జన్‌ ‌పాలిస్తున్న ప్రాంతాల్లో సైతం అంగన్‌ ‌వాడీలకు అరకొర వేతనాలు అంగన్‌వాడీ ప్రజా సేవలను…

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

జనవరి 18న ఛాంబర్‌ ‌ప్రవేశం చేయనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌కాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖారరు అయ్యింది. సంక్రాంతి వెళ్లిన మూడోరోజు అంటే జనవరి18న ప్రారంభానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు.ఈ మేరకు ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…

కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

రామగుండంలో వందపడకల… ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమిని కేటాయించండి

సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో…

సిఎం కేసీఆర్‌ ‌నమ్మదగ్గ మనిషి కాదు

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14: ‌టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.…

పిడికిలి బిగించిన కేసీఅర్..!

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో సన్మానం.. కుటుంబ సభ్యులతో ఆతిథ్యం.. విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా…

దేశానికే దిక్సూచి తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ…

You cannot copy content of this page