విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ఈనెల 14నఫేజ్-2 కింద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. పిల్లల్లో నైపుణ్యాల పెంపునకు స్కిల్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో…