అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు
బెంగళూరు, జూలై 5 : అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు చేసిన ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ ’కలెక్షన్ సెంటర్’గా మారిందని.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను బదిలీ…