ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..
కోవిడ్ టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా, ప్రికాషన్ డోసు తీసుకోవాలి అన్ని పీహెచ్సి, యూపిహెచ్సిలలో టీకా అందుబాటులో ఉంచాలి రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం వివిధ రాష్ట్రాల్లో కొరోనా…