కార్పోరేట్‌కు ధీటుగా విద్యారంగం వృద్ధి చెందాలి!
మరీ భారంగా ప్రైవేటు చదువు సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగాలి చదువు అన్నది నినాదం కావాలి! ప్రభుత్వం విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు ధీటుగా మార్చాల్సి ఉంది. పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల కమిటీని ఉన్నత, పాఠశాల విద్యా వ్యవస్థల్ని పర్యవేక్షించేందుకు, ప్రైవేటు సంస్థల నియంత్రణకు పూనుకోవాలి. నిజానికి మన…