సిఎం రేవంత్ పదవి ఊడడం ఖాయం..
అధికారులు ఆయన ఆడించినట్లు ఆడితే చర్యలు తప్పవు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఈ ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్ పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక…