Current Charges | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ.. వినియోగదారులకు భారీ ఉరట
హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 28 : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించినట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను…