అస్తిత్వం కోల్పోతున్న విశ్వవిద్యాలయాలు
విశ్వవిద్యాలయం అంటే ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే సరస్వతీ నిలయం. అయితే కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో విద్య, విద్యా ప్రమాణాలు పడిపోతూ యూనివర్సిటీల ప్రాధాన్యం తగ్గిపోతోంది. విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవితవ్యానికి ఊతమిస్తున్నాయి. ఉన్నత విద్యను అందించడంలో మన దేశంలోని విశ్వ విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంది. అది ఇప్పటిది కాదు…