Tag Delhi Updates

దిల్లీ తదుపరి సిఎం అతిశి

Atishi will takes oath as Chief Minister

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌…

జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal gets bail in excise policy scam case

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.…

దిల్లీలో అక్రమ కట్టడాలపై బుల్‌డోజర్లు

ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో చర్యలు న్యూదిల్లీ,జూలై 29: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై దిల్లీ ప్రభుత్వం బుల్డోజర్‌ ‌చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లో వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడా లను,…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

న్యూదిల్లీ,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): ‌మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది. సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్‌ ‌జారీ చేయాలని కేజ్రీవాల్‌ ‌తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌…

You cannot copy content of this page