ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు
బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్ ఇండియాకు సీల్‌పై రాహుల్ గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేసిన అనంతరం…