Tag fb telugu news

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు

చంద్రయాన్‌-2 ‌లో గుర్తిచిన ఇస్రో న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 ‌గుర్తించింది. చంద్రయాన్‌-2‌లో ఉన్న క్లాస్‌ (‌చంద్రయాన్‌-2 ‌లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్‌) ‌ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్‌ ‌చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్‌-1‌లోని ఫ్లూరోసెన్స్ ‌స్పెక్టోటర్‌…

మహాత్మాగాంధీకి అపచారం

అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం వాషింగ్టన్‌, ఆగస్ట్ 19 : ‌భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ ‌నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో…

మునుగోడులో టిఆర్‌ఎస్‌దే విజయం

ఉప ఎన్నిక గెలుపుతో బిజెపి,కాంగ్రెస్‌లకు గుణపాఠం సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌విజయం ఖాయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తమకు పోటీ కానేకావని స్పష్టం చేశారు.…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో తెలుగు వారి భాగస్వామ్యం

‘‘ఉప్పు పన్ను బ్రిటిష్‌ ‌రాజ్‌ ‌పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు  చాలా భారంగా ఉండే పన్ను ఇది. ఉప్పు తయారీనే నిరసనకు, సత్యాగ్రహానికి తాను ఎందుకు  ఎంపిక చేసిందీ  వివరిస్తూ గాంధీ… ‘‘గాలి, నీరూ… ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం’’  అని పేర్కొన్నారు.’’ తొమ్మిది దశాబ్ధాల క్రితం 1930…

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

You cannot copy content of this page