అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్
సీఎం రేవంత్ చొరవతో నిమ్స్ లో చికిత్స నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…