ఎడ్యుకేషనల్ హబ్‌గా గజ్వేల్
20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 27 : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్…