Tag Ganesh Festival Celebrations

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సంద‌డే.. సంద‌డి…

నిమజ్జ‌న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : గణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వాలు జంట నగరాల‌కు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల‌ను ఆదేశించారు. అత్యవసర…

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

సకల సంకట నివారకుడు వినాయకుడు

lord Ganesha is the savior of all troubles

త్రిగుణాత్మకం స్వరూపుడు , తైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతా వనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు . ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపు డైన విఘ్నేశ్వరుని ‘ గుణేశుడు ‘ అని అభివర్ణించారు. కాలక్రమేణ గణేశుడు అయినాడు . గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ…

You cannot copy content of this page