వైద్య విద్య ప్రతిష్టను దిగజార్చుతున్న పాలక విధానాలు…
జాతీయ వైద్య కమిషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్ కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం…