వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానం.. జూన్ 14 న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.. ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష.. ఆదేశాలు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్6: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగిందని మంత్రి హరీష్ అన్నారు.…