ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..
ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్ రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన, సోకాల్డ్ ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…