మన చేతుల్లోనే… మన ఆరోగ్యం!
పోషకాహార లోపాలు అధిగమించండిలా… సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం… అనుబంధ అహారాన్నివ్వటం ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను సరైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము, ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు…