Tag Hydra Commissioner ranganath

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌చెరువులు, ఇతర ఆ‌క్రమణలపై ఫిర్యాదులు చేయండి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లోపలి వైపున ఉన్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్‌లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ (ఎల్‌పీసి) చైర్మన్‌, ‌హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న…

మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదు

మూసీలో మార్కింగ్‌ ‌చేపట్టడం లేదు ఇదంతా మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌కార్యక్రమం హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్ స్ప‌ష్టీక‌ర‌ణ‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ‌మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో…

హైడ్రా ప్రకంపనలు..!

ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని…

కావూరి హిల్స్‌లో ఆక్రమణ కూల్చివేత

కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌23:  ‌హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్టస్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్మాణాలను తొలగించారు. అనంతరం…

హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ ‌తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి ‌హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ ‌నెల లోపు ఆర్డినెన్స్ ‌రానుందని, విశేష…

You cannot copy content of this page