Tag Hydra Demolitions

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

శని, ఆదివారాల్లోనే కూల్చివేతల‌ మతలబు ఏంటి ఓనర్లకు త‌గిన‌ సమయం ఇవ్వరా? చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం వొచ్చేనెల 15 వరకు విచారణ వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: ‌హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ‌గా దీనిపై సోమవారం…

పేదల కన్నీళ్లతో ఆడుకుంటే పతనం తప్పదు

పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలి హైడ్రా పేరుతో సామాన్యులకు ఇక్కట్లు బాధితులకు అండగా నిలిచిన ఎంపి ఈటల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు చేశారు. పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాలీ చేయిస్తారని…

హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…

కొనసాగుతున్న హైడ్రా దూకుడు!

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టున్నారు. ఫిర్యాదులపైనా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. రామ్‌నగర్‌లో కాల్వ ఆక్రమణలను కూల్చేశారు. జాన్వాడపై పూర్తిస్తాయి…

You cannot copy content of this page