Tag HYDRAA Commission

ఆక్రమణదారులను, అధికారులను హడలెత్తిస్తున్న హైడ్రా

హైడ్రా… ఇప్పుడు ఈ పేరు రాజధాని నగరంలో సంచలనంగా మారింది. ఆ పేరు వినగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. ఇంతకాలం డబ్బు, పలుకుబడి, కండబలంతో ఆక్రమణలు చేపట్టిన వారికిది సవాల్‌గా మారింది.  చూస్తుండగానే బహుళ అంతస్తుల భవనాలు నేలకూలుతున్నాయి.   ఆ శిధిలాలు చూస్తుంటే ఎంతో తీవ్రమైన భూకంపం వొచ్చినట్లు ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయి.…

హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే ఖబర్దార్‌

‌డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని సిఎం హెచ్చరిక విజిలెన్స్ ‌పెట్టాలని అధికారులకు ఆదేశాలు అక్రమ నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా నజర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అమాయకులను భయపెట్టి…

రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ ‌పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ ‌సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌చెరువుల కబ్జాలపై రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల…

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

‌ప్రజల ఆస్తులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత

చెరువుల ఆక్రమణతో ఇబ్బందులు ఆక్రమణల కూల్చివేతలకే హైడ్రా కూల్చివేతలను ప్రజలు హర్షిస్తున్నారు ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌కూల్చివేతపై డిప్యూటి సిఎం భట్టి న్యూ దిల్లీ, ఆగస్ట్ 24 : ‌గత కొన్నేళ్లుగా రాజధానిలో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేయడం సరైందేనని  అంటూ..హౌడ్రా ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌ను కూల్చివేయడాన్ని డిప్యూటీ…

రుణమాఫీపై కావాలనే బిఆర్‌ఎస్‌ ‌యాగీ

గతంలో లాగా అప్పులు చేయడం లేదు కెసిఆర్‌ ‌ప్రభుత్వంలా మోసం చేయట్లేదు నా ఫామ్‌ ‌హౌజ్‌ అ‌క్రమమైతే కూల్చేయవచ్చు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ…

You cannot copy content of this page