Tag iju

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు  హనుమకొండ : ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ అధ్యక్షతన…

జర్నలిజాన్ని రక్షించండి

 గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల…

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు

ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న  దేశ…

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

ఆందోళనలతో అడ్డుకుంటాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల…

You cannot copy content of this page